Watch Video At https://twitter.com/i/status/1446533293843877892.

Virat Kohli was over the moon after KS Bharat hit a last-ball six on Friday to help Royal Challengers Bangalore beat Delhi Capitals. Kohli starts jumping in joy as other teammates hug him before he went on the field to laud and hugs Bharat
#KSBharat
#KSBharatLastBallSix
#ViratKohliCelebration
#RCB100Win
#IPL2021
#KSBharatTeluguCricketer
#KSBharatBestWinningMoments

తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్నందుకుంది. పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతికి ఆర్‌సీబీ విజయానికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. సిక్స్ కొట్టి కేఎస్ భరత్.. ఢిల్లీకి దిమ్మతిరిగే షాకిచ్చాడు.